Tuesday, 28 March 2023
An Update of the day: PAN-Aadhaar link check status , important dates
Taxpayers can
check their PAN-Aadhaar linking status by either visiting the Income Tax
e-filing portal and by SMS.
PAN-Aadhaar link check status: The last date to link Permanent Account Number (PAN) card and the Aadhaar card has now been updated to June 30, 2023. All unlinked PAN cards shall become inoperative from July 1, 2023. The Finance Ministry said in a release, "In order to provide some more time to the taxpayers, the date for linking PAN and Aadhaar has been extended to 30th June 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for Aadhaar-PAN linking without facing repercussions."
Every person who is eligible to have an Aadhaar card and also has a PAN card must link both these cards by March 31, as per Section 139AA of the Income Tax Act 1961. Taxpayers can check their PAN-Aadhaar linking status by either visiting the Income Tax e-filing portal and by SMS.
Monday, 27 March 2023
Wednesday, 26 October 2022
Update: సమంత సర్జరీ , కొందరు హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం, రూపం మార్చుకున్నారు
సమంత సర్జరీ చేయించుకున్నారన్న ఒక వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. సమంత నటించిన ఒక యాడ్ వీడియో బయటకు రాగా అందులో సమంత ముఖం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో సర్జరీ వార్తలు నిజమే అంటూ జనం నమ్ముతున్నారు .

Samantha
ఆ
మధ్య సమంత అమెరికా వెళ్లారు. కొన్నాళ్లు ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు.
పబ్లిక్ లో కూడా కనిపించలేదు. సమంత అమెరికా ప్రయాణానికి కారణం ఆరోగ్య
సమస్యలు అంటూ కథనాలు వెలువడ్డాయి. స్కిన్ సమస్యతో బాధపడుతున్న సమంత చికిత్స
కోసం అమెరికా వెళ్లారని పుకార్లు వినిపించాయి.

Samantha
అలాగే చిత్రీకరణ దశలో ఉన్న ఓ వెబ్ సిరీస్ కోసం సమంత యుద్ధ విద్యలు
నేర్చుకుంటున్నారని మరొక కథనం తెరపైకి వచ్చింది. ఐతే మొదటి కథనమే నిజమంటూ
కొత్త వాదన మొదలైంది. ఓ కమర్షియల్ షూట్ లో సమంత పాల్గొనగా ఆ వీడియో బయటకు
వచ్చింది. సదరు వీడియోలో సమంత ముఖం చాలా భిన్నంగా ఉంది. కొత్తగా కొంచెం
కృత్రిమంగా కనిపించింది.

Samantha
సమంతను చూసిన అభిమానులు షాక్ తిన్నారు. ఆమె ముఖంలో ఈ మార్పుకు కారణం ఏమిటనే
ఆలోచనలో పడ్డారు. అమెరికా వెళ్లిన సమంత ముఖానికి సర్జరీ చేయించుకున్నారు.
అందుకే ఆమె ముఖం మారిపోయిందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం
లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

Samantha
గతంలో
కూడా సమంత సర్జరీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కెరీర్ బిగినింగ్ లో సమంత ముఖం
ఇలా ఉండేది కాదు. ఏమాయ చేశావే, దూకుడు, బృందావనం చిత్రాల్లో ఆమె లుక్ కి
లేటెస్ట్ చిత్రాల్లో లుక్ కి చాలా తేడా ఉంది. సమంత ముక్కుకు సర్జరీ
చేయించుకున్నారని అప్పుడు ప్రచారమైంది.

Samantha
ఈసారి
ఆమె ముఖానికి పలు సర్జరీలు చేయించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస
కథనాలు నేపథ్యంలో సమంత స్పందిస్తారేమో చూడాలి. ఇక సర్జరీలు
చేయించుకొని ముఖాలు మార్చుకోనే సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. అతిలోక సుందరి
శ్రీదేవి సైతం ముక్కుకు సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది.

కొందరు హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం, రూపం మార్చుకున్నారు. కాగా
విడాకుల అనంతరం సమంత నిర్ణయాలు, చర్యలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక
కెరీర్ పరిశీలిస్తే తెలుగులో సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో
నటిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు.
more
details:
https://telugu.asianetnews.com/gallery/entertainment/samantha-facing-serious-surgery-allegations-her-looks-seems-different-rkcytf#image1
Saturday, 15 October 2022
వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింతగా గ్లామర్ మెరుపులతో అభిమానులు, నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది సీనియర్ నటి రమ్యకృష్ణన్
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) రోజురోజుకు నెట్టింట గ్లామరస్ గా కనువిందు చేస్తోంది. కుర్ర భామాలా ముస్తాబవుతూ కుర్రాళ్లను సైతం తన వెంట తిప్పుకునేలా చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింతగా గ్లామర్ మెరుపులతో అభిమానులు, నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది సీనియర్ నటి రమ్యకృష్ణన్. కుర్ర హీరోయిన్లకు పోటీగా ఇంటర్నెట్ లో క్రేజీ ఫొటోషూట్లతో దర్శనమిస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం నటి రమ్యకృష్ణ. వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ హీరోయిన్ అభిమానులు, ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. మరింత మంది అభిమానులను కూడగట్టుకుంటోంది.

ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న రమ్యకృష్ణకు సోషల్ మీడియాలో మాత్రం కాస్తా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగానే ఉంది. దీంతో గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.

తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో వింటేజ్ రమ్యకృష్ణలా అభిమానులకు కనువిందు చేసింది. మెరూన్ శారీ లో ఘాటు అందాలను ప్రదర్శించింది. కొంగుతో చిలిపి పనులు చేస్తూ, మత్తు చూపులతో నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది.

అప్పటికే వెండితెరపై ప్రేక్షకులకు గ్లామర్ రుచి ఏంటో చూపించిన ఈ అందెగత్తె.. ఇక ప్రస్తుతం ఇంటర్నెట్ లోనూ తనదైన శైలిలో అందాలను విందు చేస్తోంది. రమ్యకృష్ణ గ్లామర్ షోకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె పోస్ట్ చేస్తున్న గ్లామర్ ఫొటోలను లైక్ చేస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్ లోనూ రమ్యకృష్ణ అన్ని భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రతి ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణనే ఎంపిక చేస్తున్నారు దర్శకనిర్మాతలు. రీసెంట్ గా లైగర్ (Liger)తో అలరించింది. ఇక టీవీ షోలతోనూ ఆకట్టుకుంటోంది. 'డాన్స్ ఐకన్' (Dance Ikon)కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం 'జైలర్'లో నటిస్తోంది.