Wednesday 26 October 2022

Update: సమంత సర్జరీ , కొందరు హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం, రూపం మార్చుకున్నారు

 

సమంత సర్జరీ చేయించుకున్నారన్న ఒక వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. సమంత నటించిన ఒక యాడ్ వీడియో బయటకు రాగా అందులో సమంత ముఖం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో సర్జరీ వార్తలు నిజమే అంటూ జనం నమ్ముతున్నారు .

Samantha

ఆ మధ్య సమంత అమెరికా వెళ్లారు. కొన్నాళ్లు ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. పబ్లిక్ లో కూడా కనిపించలేదు. సమంత అమెరికా ప్రయాణానికి కారణం ఆరోగ్య సమస్యలు అంటూ కథనాలు వెలువడ్డాయి. స్కిన్ సమస్యతో బాధపడుతున్న సమంత చికిత్స కోసం అమెరికా వెళ్లారని పుకార్లు వినిపించాయి. 
 

Samantha


అలాగే చిత్రీకరణ దశలో ఉన్న ఓ వెబ్ సిరీస్ కోసం సమంత యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారని మరొక కథనం తెరపైకి వచ్చింది. ఐతే మొదటి కథనమే నిజమంటూ కొత్త వాదన మొదలైంది. ఓ కమర్షియల్ షూట్ లో సమంత పాల్గొనగా ఆ వీడియో బయటకు వచ్చింది. సదరు వీడియోలో సమంత ముఖం చాలా భిన్నంగా ఉంది. కొత్తగా కొంచెం కృత్రిమంగా కనిపించింది. 

Samantha


సమంతను చూసిన అభిమానులు షాక్ తిన్నారు. ఆమె ముఖంలో ఈ మార్పుకు కారణం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. అమెరికా వెళ్లిన సమంత ముఖానికి సర్జరీ చేయించుకున్నారు. అందుకే ఆమె ముఖం మారిపోయిందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

Samantha

గతంలో కూడా సమంత సర్జరీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కెరీర్ బిగినింగ్ లో సమంత ముఖం ఇలా ఉండేది కాదు. ఏమాయ చేశావే, దూకుడు, బృందావనం చిత్రాల్లో ఆమె లుక్ కి లేటెస్ట్ చిత్రాల్లో లుక్ కి చాలా తేడా ఉంది. సమంత ముక్కుకు సర్జరీ చేయించుకున్నారని అప్పుడు ప్రచారమైంది. 
 

Samantha

ఈసారి ఆమె ముఖానికి పలు సర్జరీలు చేయించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస కథనాలు నేపథ్యంలో సమంత స్పందిస్తారేమో చూడాలి. ఇక సర్జరీలు చేయించుకొని ముఖాలు మార్చుకోనే సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి సైతం ముక్కుకు సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది. 
 


కొందరు హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం, రూపం మార్చుకున్నారు. కాగా విడాకుల అనంతరం సమంత నిర్ణయాలు, చర్యలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక కెరీర్ పరిశీలిస్తే తెలుగులో సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు.

more details: https://telugu.asianetnews.com/gallery/entertainment/samantha-facing-serious-surgery-allegations-her-looks-seems-different-rkcytf#image1

 

Saturday 15 October 2022

వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింతగా గ్లామర్ మెరుపులతో అభిమానులు, నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది సీనియర్ నటి రమ్యకృష్ణన్

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) రోజురోజుకు నెట్టింట గ్లామరస్ గా కనువిందు చేస్తోంది. కుర్ర భామాలా ముస్తాబవుతూ కుర్రాళ్లను సైతం తన వెంట తిప్పుకునేలా చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింతగా గ్లామర్ మెరుపులతో అభిమానులు, నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది సీనియర్ నటి  రమ్యకృష్ణన్. కుర్ర హీరోయిన్లకు పోటీగా ఇంటర్నెట్ లో క్రేజీ ఫొటోషూట్లతో దర్శనమిస్తోంది. 
 

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం నటి రమ్యకృష్ణ. వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ హీరోయిన్ అభిమానులు, ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. మరింత మంది అభిమానులను కూడగట్టుకుంటోంది.

ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న రమ్యకృష్ణకు సోషల్  మీడియాలో మాత్రం కాస్తా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగానే ఉంది. దీంతో గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. 
 

తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో వింటేజ్ రమ్యకృష్ణలా అభిమానులకు కనువిందు చేసింది. మెరూన్ శారీ లో ఘాటు అందాలను ప్రదర్శించింది. కొంగుతో చిలిపి పనులు చేస్తూ, మత్తు చూపులతో నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది.
 

అప్పటికే వెండితెరపై ప్రేక్షకులకు గ్లామర్ రుచి ఏంటో చూపించిన ఈ అందెగత్తె.. ఇక ప్రస్తుతం ఇంటర్నెట్ లోనూ తనదైన శైలిలో అందాలను విందు చేస్తోంది. రమ్యకృష్ణ గ్లామర్ షోకు నెటిజన్లు  కూడా ఫిదా అవుతున్నారు. ఆమె పోస్ట్ చేస్తున్న గ్లామర్ ఫొటోలను లైక్ చేస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 
 

సెకండ్ ఇన్నింగ్ లోనూ రమ్యకృష్ణ అన్ని భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రతి ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణనే ఎంపిక చేస్తున్నారు దర్శకనిర్మాతలు. రీసెంట్ గా లైగర్ (Liger)తో అలరించింది. ఇక టీవీ షోలతోనూ ఆకట్టుకుంటోంది.  'డాన్స్ ఐకన్' (Dance Ikon)కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం 'జైలర్'లో నటిస్తోంది.

Friday 6 May 2022

Samantha as the lead Sridevi Movies is making ‘Yashoda’ : first glimpse

 Samantha as the lead Sridevi Movies is making 'Yashoda' as their Production No. 14. Talented direction duo Hari-Harish are handling the project casting renowned actors, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj and others in pivotal roles.
Samantha starrer Yashoda first glimpse out now
As the first glimpse of the movie came out today, producer Sivalenka Krishna Prasad says "Samantha garnered Pan-Indian audience with 'Family Man 2' webseries. Keeping her reach in mind, we are making this project uncompromisingly. The way Samantha owned her role with dedication is commendable. I feel proud watching her performance. We shot the climax part in Kodaikanal back in April under the supervision of Fight Master Venkat. We've wrapped up 80% of the shoot already and pacing up the last schedule in Hyderabad. Shoot will last by June 1st week. Special effects also play major role in this film. Our director duo Hari-Harish's work is impressive. Planning to release it in Telugu, Tamil, Hindi, Kannada, Malayalam simultaneously on August 12th"

Besides Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Shatru, Madhurima, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma and others are playing major roles.

Music: Manisharma,
Dialogues: Pulagam Chinnarayana, Dr. Challa Bhagyalaxmi
Lyrics: Chandrabose, Ramajogiah Sastry
Creative Director: Hemambar Jasthi
Camera: M. Sukumar
Art: Ashok
Fights: Venkat
Editor: Marthand. K. Venkatesh
Line Producer: Vidya Sivalenka
Co-producer: Chinta Gopalakrishna Reddy
Direction: Hari – Harish
Producer: Sivalenka Krishna Prasad
Banner: Sridevi Movies
Samantha starrer Yashoda first glimpse out now


Tuesday 25 January 2022

Himaja Dream Home Under Construction: 4 floors theatre and many moree

 కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో బుల్లితెర నటి హిమజ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బోస్ హౌస్ లో హిమజ తనదైన మార్క్ ప్రదర్శించింది.

Bigg Boss Himaja dream house contruction

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో బుల్లితెర నటి హిమజ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బోస్ హౌస్ లో హిమజ తనదైన మార్క్ ప్రదర్శించింది. పలు టివి సీరియల్స్ తో గుర్తింపు పొందిన హిమజ, సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేసింది. సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది తన కల అని గతంలోనే హిమజ తెలిపింది. 

Bigg Boss Himaja dream house contruction

తాను కోరుకున్న విధంగా అన్ని హంగులతో ఒక అద్భుతమైన ఇంటిని నిరించుకోవాలనేది హిమజ కోరిక. ప్రస్తుతం హిమజ తన డ్రీం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం హిమజ నాలుగంతస్తుల్లో ఓ ఇంటిని నిర్మించుకుంటోంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ దృశ్యాలని హిమజ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. 



more here https://telugu.asianetnews.com/gallery/entertainment/bigg-boss-himaja-dream-house-contruction-r698ke#image1



Monday 24 January 2022

A update from : Naga chaitanya and samantha బెస్ట్ అంటున్న నాగచైతన్య

 టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత(Naga Chaitanya-Samantha)ల విడాకలు విషయం ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నాలుగు నెలలు కావస్తున్నా.. ఆప్రకంపనలు ఇంకా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. డివోర్స్ తీసుకున్నా సరే.. ఇప్పటికీ తనకు బెస్ట్ పెయిర్ సమంతనే అనేసాడు చైతూ.

Naga Chaitanya About Samantha

నాగ‌చైత‌న్య‌, స‌మంత(Naga Chaitanya-Samantha)ల విడాకుల వ్య‌వ‌హారం ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టాలీవుడ్  స్వీట్ క‌పుల్ విడిపోవ‌డాన్ని ఫ్యాన్స్ ఇంకా జీర్జించుకోలేకపోతున్నారు. ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడిపోయినా.. ఈజంటను ప్రేమించే వారు మాత్రం ఈ విషయాన్ని తట్టుకోలేకపోయారు. ఎవరి తరపున ఉండాలో కూడా అర్ధం కాక కన్ ఫ్యూజన్ లో పడ్డారు.

Naga Chaitanya About Samantha

తాము ఇద్ద‌రం ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోతున్నాం అంటూ.. లాస్ట్ ఇయర్ అక్టోబ‌ర్ 2న ఈ జంట విడాకుల విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇక అప్పటి నుంచి ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. సినిమాల్లో బిజీ అయిపోయారు. బయట ఎక్కడా ఈ విషయం గురించి మట్లాడలేదు.

Naga Chaitanya About Samantha

కాని సమంత(Samantha) మాత్రం సోషల్ మీడియా వేదికగా.. ఇన్ డైరెక్ట్ గా తన బాధను వెల్లగక్కుతూనే ఉంది.  ఈ బాధ నుంచి బయట పడటానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఆద్యాత్మికత వైపు కూడా చూసింది. ప్ర్రెండ్స్ తో టూర్లు వేసింది. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీ అయ్యింది. ఇప్పుడిప్పుడే  ఈ విషయాన్నిమర్చి పోయి బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయింది సమంత(Samantha).

Naga Chaitanya About Samantha

సమంత (Samantha)అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో  పోస్ట్ లు పెట్టింది కాని చైతన్య మాత్రం ఒక్క‌సారి కూడా తమ విడాకుల విషయం గురించి రెండో సారి  రెస్పాండ్ కాలేదు. అయితే రీసెంట్ గా మాత్రం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య.. సమంత (Naga Chaitanya-Samantha) గురించి స్పందించారు.  సమంత గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య.

Naga Chaitanya About Samantha

ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతున నాగచైతన్య(Naga Chaitanya)కు ఓ ప్రశ్న ఎదురైయ్యింది. మీరు న‌టించిన సినిమాల్లోని హీరోయిన్స్‌ల‌లో బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవ‌రితో కుదిరింద‌ని. ఈ  ప్ర‌శ్న‌కు త‌డ‌ముకోకుండా.. వెంట‌నే స‌మం(Samantha)తోనే కుదిరింది అని చెప్పుకొచ్చాడు. చైతన్య. తాము విడాకులు తీసుకున్నా.. ఇప్పటికీ ఎప్పటికీ.. సమంతనే తనకు బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు చైతన్య(Naga Chaitanya).

Naga Chaitanya About Samantha

ఈ స్టేట్ మెంట్ తో అందరూ షాక్ కు  గుర‌య్యారు. విడాకుల త‌ర్వాత కూడా త‌న బెస్ట్ పెయిర్ స‌మంతేన‌ని చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఎమోష‌న్ అవుతున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచాయి.  ఏం మాయ చేశావే సినిమాతో మొద‌లైన చైతన్య-సామ్‌ల(Naga Chaitanya-Samantha)  జోడి.. ఆటోనగర్‌ సూర్య , మనం,మజిలి సినిమాల వరకూ సక్సెస్ ఫుల్ గా సాగింది. ముక్యంగా మజిలీ సినిమాలో భార్య భర్తలుగా వీరి పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.



read more at https://telugu.asianetnews.com/gallery/entertainment/naga-chaitanya-about-samantha-r697yy#image1