యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ సందడి బాలీవుడ్‌లో అంతా ఇంతా కాదు. అతిలోక సుందరి శ్రీదేవి తనయ అన్న మాటేగానీ, గ్లామర్‌లో హద్దులు ఎప్పుడో దాటేసింది. తాజాగా ఘాటెక్కించే ఫోటోలతో ఈ బ్యూటీ కుర్రాకారుకి డ్రీమ్ గర్ల్ గా మారిపోతుంది.
జాన్వీ కపూర్ జాకెట్ లేకుండా పోజులిచ్చింది. బిగువైన ఎద ఎత్తులు చూపిస్తూ చిలిపిగా కవ్విస్తుంది. కోటీ ఇరవై లక్షల మంది నెటిజన్ల హార్ట్ బ్రేక్ చేస్తుంది.
జాన్వీ పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. ఈ బ్యూటీ అందాల ఆరబోతకి ఫిదా అవుతున్నారు. ఫాలోయింగ్ జాబితాలో చేరిపోతున్నారు