Wednesday 18 August 2021

జాకెట్‌ లేకుండా హాట్‌ పోజులతో పంచుకున్న ఈ లేటెస్ట్‌ ఫోటో షూట్‌ పిక్స్ కుర్రకారు కలల రాణిగా మారిపోయింది

యంగ్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ సందడి బాలీవుడ్‌లో అంతా ఇంతా కాదు. అతిలోక సుందరి శ్రీదేవి తనయ అన్న మాటేగానీ, గ్లామర్‌లో హద్దులు ఎప్పుడో దాటేసింది. తాజాగా  ఘాటెక్కించే ఫోటోలతో ఈ బ్యూటీ కుర్రాకారుకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోతుంది. 
 

జాన్వీ కపూర్‌ జాకెట్‌ లేకుండా పోజులిచ్చింది. బిగువైన ఎద ఎత్తులు చూపిస్తూ చిలిపిగా కవ్విస్తుంది. కోటీ ఇరవై లక్షల మంది నెటిజన్ల హార్ట్ బ్రేక్‌ చేస్తుంది. 

జాన్వీ పంచుకున్న ఈ లేటెస్ట్‌ ఫోటో షూట్‌ పిక్స్ కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. ఈ బ్యూటీ అందాల ఆరబోతకి ఫిదా అవుతున్నారు. ఫాలోయింగ్‌ జాబితాలో చేరిపోతున్నారు


more at https://telugu.asianetnews.com/gallery/entertainment/janhvi-kapoor-hot-pose-without-jacket-internet-shake-qxzcz0#image1

No comments:

Post a Comment