`జబర్దస్త్` వర్ష.. ఈ కామెడీ షోలో ఓ సంచలనమని చెప్పొచ్చు. లేడీ కమెడీయన్లలో ఎవరికీ సాధ్యం కాని క్రేజీని, పాపులారిటీని సొంతం చేసుకుంది. మరోవైపు గ్లామర్ ఫోటోలతోనూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.

వర్ష రెడ్ బ్లౌజ్ వైట్ లెహంగాలో పరువాలు పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో వర్ష చెట్టు చాటున చిలిపిగా చూస్తున్న తీరు, మరోవైపు తల కిందకి చూస్తూ సిగులుపోతున్న తీరు కట్టిపడేస్తుంది. ఈ అమ్మడిలోని ఇంతటి చిలిపి పనులు చూస్తూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అమ్మడి నడువొంపులకు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కామెంట్ల రూపంలో తమ హ్యాపీనెస్‌ని పంచుకుంటున్నారు.
No comments:
Post a Comment