Saturday 7 August 2021

బ్లౌజ్‌ వదులుగా ముడేసి.. ఎద అందాలతో కైపెక్కిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌.. డిజిటల్‌లోకి ఎంట్రీ?

ఆ మధ్య బాగా సన్నబడి ఫోటోలకు పోజులిస్తూ షాక్‌ ఇచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు హీటెక్కిస్తుంది. ఎద అందాలతో చెమటలు పట్టిస్తుంది. మనసారా నవ్వుకోండి అంటూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. ఎక్కువగా హిందీ సినిమాలే చేస్తూ దూసుకుపోతుంది. 

తెలుగులో వరుస పరాజయాలే అందుకు కారణం కావచ్చు.  అదే సమయంలో తెలుగు మేకర్స్ సైతం ఈ అమ్మడిని పట్టించుకోకపోవడం కావచ్చు. కానీ రకుల్‌ తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా చేస్తుంది.



No comments:

Post a Comment