Wednesday 18 August 2021

కాజల్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, రెడ్‌ లెహంగా లో హోయలు పోయింది

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ పెళ్లి తర్వాత హద్దులు చెరిపేస్తుంది. అందాల ఆరబోత విషయంలో తనకు ఎలాంటి బారియర్స్ లేవనే విషయాన్ని వెల్లడిస్తుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది కాజల్‌. 
 

కాజల్‌ అందాలు ఘాటెక్కాయి. గుంటూరు మిర్చీ కంటే ఎరుపుకెక్కి మరింత ఘాటు పెంచుతున్నాయి. నెటిజన్లకి అందాల విందునిస్తున్నాయి. తాజాగా కాజల్‌ పంచుకున్న హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని వణికిస్తున్నాయి. 
 

కాజల్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, రెడ్‌ లెహంగా లో హోయలు పోయింది. బిగువైన ఎద అందాలు, నడువొంపులు చూపిస్తూ కవ్విస్తున్నాయి. కుర్రాళ్లని కలవరపెడుతున్నాయి. కాజల్‌ ఒక్కసారిగా ఈ రేంజ్‌లో రెచ్చిపోవడంతో నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారట. 

ఇంత అందం చూడటం మా వల్ల కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాజల్‌ రెచ్చిపోతే తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు. వాటిని తెగ షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో కాజల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా క్వీన్‌గా మారిపోయింది.

ఈ సందర్భంగా కాజల్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా సందేశాన్ని పంచుకుంది.


more at https://telugu.asianetnews.com/gallery/entertainment/kajal-dead-drop-gorgeous-look-in-red-dress-netizens-heart-break-qy0kbk#image4

No comments:

Post a Comment